సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాకు వెళ్లిపోవాలని కాంగ్రెస్ చూస్తోంది.. బండి సంజయ్
Wed, Dec 25, 2024, 06:31 PM
by Suryaa Desk | Wed, Dec 25, 2024, 06:54 PM
క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకొని మేడ్చల్ పరిధిలోని నాలుగో వార్డ్ కిష్టాపూర్ నిస్సీ మిరాకల్ మినిస్ట్రీస్ చర్చిలో బుధవారం పాస్టర్ ప్రసాద్ జ్యోతి రాజు ఆధ్వర్యంలో క్రిస్టమస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సంఘ సభ్యులు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కేక్ కట్టింగ్ చేసి, చిన్న పిల్లలతో పాటలు, నృత్యాలు మరియు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.