సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాకు వెళ్లిపోవాలని కాంగ్రెస్ చూస్తోంది.. బండి సంజయ్
Wed, Dec 25, 2024, 06:31 PM
by Suryaa Desk | Wed, Dec 25, 2024, 06:52 PM
ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన చీకటి లక్ష్మి రామస్వామి గౌడ్ ల కూతురు ప్రత్యూష. తండ్రి పదేళ్ల క్రితం మరణించగా, తల్లికి మతిస్థిమితం లేదు. ప్రత్యూషను కట్నం లేకుండా వివాహం చేసుకోవడానికి వరుడు ముందుకు వచ్చినా కనీసం పుస్తే, మెట్టలు చేయించడానికి ఆర్థిక పరిస్థితి లేదనే విషయాన్ని తెలుసుకున్న సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘంలోని సభ్యులు బుధవారం ఆర్థిక సహాయం అందజేశారు.