బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Wed, Mar 19, 2025, 07:40 PM
ముప్కాల్ మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు శాసనసభ, శాసనమండలిలో ఆమోదం, బీసీ రిజర్వేషన్ల బిల్లు సైతం అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి బుధవారం పూలమాలలు వేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ముత్యం రెడ్డి, చందా రవి, కొమ్ముల శ్రీనివాస్, మహేష్, శ్రీకాంత్, గోపి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.