|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 01:12 PM
సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి నూతన సంవత్సర వేడుకల కోసం విదేశీ పర్యటనకు వెళ్లారు. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా షూటింగ్ నుంచి విరామం తీసుకున్న ఆయన, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారతో కలిసి కనిపించారు. ఎయిర్‌పోర్ట్‌లో మహేష్ బాబు స్టైలిష్‌గా కనిపించగా, కూతురు సితార కూడా తండ్రిని పోలిన లుక్‌లో ఆకట్టుకుంది. నూతన సంవత్సర వేడుకల చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Latest News