|
|
by Suryaa Desk | Tue, Apr 07, 2026, 01:59 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘AA22xA6’ సినిమాకు సంబంధించిన అప్డేట్ వెలువడింది. బుధవారం ఉ.11 గంటలకు టైటిల్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా, సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు.
Latest News