|
|
by Suryaa Desk | Wed, May 06, 2026, 02:00 PM
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘SVC63’. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో సల్మాన్‌ను ఢీకొట్టే పవర్‌ఫుల్ విలన్ పాత్ర కోసం మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ లేదా బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అక్షయ్ ఖన్నాలను సంప్రదించినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. కథానాయిక నయనతార, అరవింద్ స్వామి కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Latest News