|
|
by Suryaa Desk | Mon, Apr 20, 2026, 03:11 PM
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న 'నానాజీ' సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఆర్థిక సంక్షోభం కారణంగా KVN ప్రొడక్షన్స్ 'జన నాయగన్' సినిమా ఆలస్యం కావడంతో, మోహన్ లాల్ ఇచ్చిన డేట్స్ అయిపోయాయి. దాంతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఆయన స్థానంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్‌ను తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.
Latest News