|
|
by Suryaa Desk | Fri, May 08, 2026, 11:03 AM
TG: సినీ నటి అషురెడ్డి, ఆమె తల్లిదండ్రులకు సీసీఎస్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎన్ఆర్ఐ ధర్మేంద్రను ప్రేమ పెళ్లి పేరుతో 10.5 కోట్ల రూపాయలు కాజేశారని బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదైంది. సీసీఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని అషురెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల దర్యాప్తుపై స్టే ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది కోరగా.. హైకోర్టు నిరాకరించింది.
Latest News