|
|
by Suryaa Desk | Thu, Apr 16, 2026, 11:30 AM
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా విడుదల తేదీ మారింది. ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం, జూన్ నెలలో విడుదల కానుంది. అత్యుత్తమ థియేట్రికల్ అనుభూతిని అందించడానికి, సాంకేతిక మెరుగుదలల కోసం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అదనపు సమయం కేటాయించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేకర్స్ తెలిపారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Latest News