|
|
by Suryaa Desk | Fri, May 08, 2026, 12:07 PM
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద మలయాళం నుంచి వచ్చిన ‘వాలా 2’ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం మలయాళంలో ఈ ఏడాది బిగ్గెస్ట్ గ్రాసర్‌లలో ఒకటిగా నిలిచింది. యూత్ ఫుల్ ఎమోషనల్ ఎంటర్టైనర్‌గా సాగే ఈ చిత్రం ఫైనల్‌గా ఓటిటి ప్రేక్షకులను పలకరించేందుకు వచ్చేసింది. ప్రముఖ ఓటిటి సంస్థ జియో హాట్ స్టార్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా, నేటి నుంచి తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ మరియు హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
Latest News