|
|
by Suryaa Desk | Mon, Apr 13, 2026, 01:57 PM
ఈ వేసవిలో ప్రేక్షకులకు కూల్ ఎంటర్టైన్‌మెంట్ అందించేందుకు టాలీవుడ్‌లో చిన్న సినిమాలు సిద్ధమవుతున్నాయి. విలేజ్ కామెడీ ఎంటర్టైనర్స్ నుంచి ప్రేమ కథల వరకు విభిన్న జానర్లతో థియేటర్లలో సందడి చేసేందుకు కొన్ని ఆసక్తికర చిత్రాలు ఏప్రిల్ మూడో వారంలో విడుదలకు రెడీ అయ్యాయి. ఏప్రిల్ 17న ‘తిమ్మరాజుపల్లి TV’, ‘పాపం ప్రతాప్’, ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ చిత్రాలు విడుదల కానున్నాయి. ఏప్రిల్ 15న ‘పళ్లి చట్టంబి’ తెలుగులో విడుదల కానుంది. చిన్న సినిమాలైనప్పటికీ కంటెంట్ పరంగా బలంగా ఉంటే బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధించగలవని మేకర్స్ నమ్ముతున్నారు.
Latest News