|
|
by Suryaa Desk | Sat, Mar 28, 2026, 02:12 PM
TG: బిల్డర్ నవాజ్ చేతిలో బిగ్ బాస్ ఫేమ్ ప్రిన్స్ యావర్ మోసపోయారు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టి, 40 లక్షలు ఇస్తానని నమ్మబలికి నవాజ్ డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తిరిగి అడగడంతో బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రిన్స్ ఫిర్యాదు చేయడంతో, నవాజ్ తన కూతురిని వేధిస్తున్నారని తప్పుడు కేసు పెట్టించారు. దీంతో తనను తనను ట్రాప్ చేశారని యావర్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ కమిషనర్‌ను కలిసి న్యాయం చేయాలని కోరారు.
Latest News