|
|
by Suryaa Desk | Sat, Mar 28, 2026, 12:44 PM
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా స్రవంతి చొక్కారపు గుర్తింపు తెచ్చుకున్నారు. తనపై కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాత బెట్టింగ్ ప్రమోషన్ వీడియోను కొందరు కావాలనే వైరల్ చేస్తున్నారని, తనకు సరైన అవగాహన లేని సమయంలో అది చేశానని ఆమె స్పష్టం చేశారు. సంబంధిత అధికారులకు వివరణ ఇచ్చానని, అభిమానులు ఆ వీడియోలను చూసి మోసపోవద్దని, కనిపించిన చోటల్లా 'రిపోర్ట్' చేయాలని విజ్ఞప్తి చేశారు.
Latest News