|
|
by Suryaa Desk | Tue, Apr 14, 2026, 12:12 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో సుమారు 900 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'రాకా' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాలో దీపికా పదుకొణె, జాన్వీ కపూర్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ వంటి నలుగురు స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారు. కథా పరంగా వీరికి సమాన ప్రాధాన్యత ఉంటుందని, కీలక మలుపులకు వీరి పాత్రలు ఆధారంగా ఉంటాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
Latest News