|
|
by Suryaa Desk | Tue, Mar 24, 2026, 02:48 PM
తెలుగు సినీ పరిశ్రమ కొత్త దిశగా దూసుకెళ్తుండగా, దర్శకులు భారత స్థాయిలో సినిమాలు చేస్తున్నారు. హీరోలు కూడా మంచి కథలను ఎంచుకుని తమ స్థాయిని పెంచుకుంటున్నారు. నాగార్జున కూడా త్వరలో పాన్ ఇండియా వైపు అడుగులు వేయనున్నట్లు సమాచారం. కొంతకాలంగా సక్సెస్ తగ్గినా, తన 100వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. తర్వాత కళ్యాణ్ కృష్ణతో సినిమా ప్లాన్ చేస్తున్నారు. కథకు తగ్గట్లుగా సినిమా లేకపోతే దర్శకులపై నాగార్జున సీరియస్ అవుతారని తెలుస్తోంది.
Latest News