|
|
by Suryaa Desk | Fri, Mar 20, 2026, 02:21 PM
ఈ వారం ప్రేక్షకుల ముందుకు ఎన్నో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు రానున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో 'పీకీ బ్లండర్స్: ది ఇమ్మోర్టల్ మ్యాన్', 'బార్డర్ 2' వంటివి, ప్రైమ్ వీడియోలో 'విష్ణు విన్యాసం', 'లగ్నచా షాట్', 'డెడ్‌లోచ్ సీజన్ 2' వంటివి అందుబాటులోకి వస్తున్నాయి. జియో హాట్‌స్టార్‌లో 'చిరైయా', జీ5లో 'ల్యాండ్ లార్డ్', 'కాసర్‌గోడ్ ఎంబసీ సీజన్ 1', 'అగ అగ సునాబై! కాయ్ మహంతాయ్ ససుబాయ్' వంటివి, సన్‌నెక్ట్స్‌లో 'సీతాపయనం', 'వలవార', 'ఫోర్త్ ఫ్లోర్' వంటివి, ఆహాలో 'అమరావతికి ఆహ్వానం', సోనీ లివ్‌లో 'ద జాజ్ సిటీ', యాపిల్ ప్లస్ టీవీలో 'వండర్ పెట్స్', మనోరమ మ్యాక్స్‌లో 'రిటన్ అండ్ డైరెక్టెడ్ బై గాడ్' వస్తున్నాయి.
Latest News