మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Fri, Mar 20, 2026, 12:47 PM
ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా తల్లి సావిత్రి మల్హోత్రా (90) వృద్ధాప్య సమస్యలతో ముంబైలో మరణించారు. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ వార్తతో బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మనీష్ ఇంటికి చేరుకుంటున్నారు. కరణ్ జోహార్, షబానా అజ్మీ, బోనీ కపూర్, సోఫీ చౌదరి వంటి సినీ ప్రముఖులు మనీష్‌ను పరామర్శించి, ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. సావిత్రి మల్హోత్రా అంత్యక్రియలు ముంబైలోని శాంతాక్రజ్ స్మశానవాటికలో జరగనున్నాయి.
Latest News