|
|
by Suryaa Desk | Mon, Apr 13, 2026, 02:40 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న గ్రామీణ క్రీడా నేపథ్య చిత్రం ‘పెద్ది’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్టులో డైలాగ్ కింగ్ సాయి కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు పదేళ్ల క్రితం 'ఎవడు' సినిమాలో రామ్ చరణ్, సాయి కుమార్ కలిసి నటించారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా వస్తుండటంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
Latest News