|
|
by Suryaa Desk | Fri, Apr 17, 2026, 02:32 PM
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న కొత్త సినిమాలో తమిళ స్టార్ డైరెక్టర్ ఎస్. జె. సూర్య విలన్‍గా నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. మొదట వేరే నటులను అనుకున్నా, బాలకృష్ణ సూచన మేరకు సూర్యను ఎంపిక చేసినట్లు సమాచారం. వీరిద్దరి మధ్య సన్నివేశాలు సినిమాకు హైలైట్ అవుతాయని దర్శకుడు తెలిపారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన 'వీర సింహారెడ్డి' భారీ విజయం సాధించింది.
Latest News