|
|
by Suryaa Desk | Fri, Mar 27, 2026, 03:12 PM
సుహాస్, శివాని నాగారం జంటగా నటించిన కామెడీ చిత్రం 'హే బల్వంత్' ఓటీటీలోకి రానుంది. ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, మార్చి 31 నుంచి జీ5 ఓటీటీలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. తండ్రి వ్యాపారం గురించి తెలుసుకుని ఇబ్బంది పడే యువకుడి కథతో ఈ సినిమా తెరకెక్కింది.సుహాస్, శివాని నాగారం జంటగా నటించిన కామెడీ చిత్రం 'హే బల్వంత్' ఓటీటీలోకి రానుంది. ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, మార్చి 31 నుంచి జీ5 ఓటీటీలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. తండ్రి వ్యాపారం గురించి తెలుసుకుని ఇబ్బంది పడే యువకుడి కథతో ఈ సినిమా తెరకెక్కింది.ఫిబ్రవరి 20న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. ఈ నెల 31 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.'హే బల్వంత్' విషయానికొస్తే.. కృష్ణ(సుహాస్)కి చిన్నప్పటి నుంచి తన తండ్రిలా బిజినెస్‌మ్యాన్ అవ్వాలనేది కోరిక. కానీ నాన్న ఏం పనిచేస్తుంటాడనేది మాత్రం తెలీదు. ఇతడి నాన్నమ్మ(అన్నపూర్ణమ్మ) కూడా ఎందరో ఆడవాళ్లకి బతుకునిస్తున్నాడని చెబుతుంది. మొత్తానికి పెద్దయ్యాక కృష్ణకు తండ్రి బిజినెస్ ఏంటో తెలుస్తుంది. అయితే ఆ విషయాన్ని అంగీకరించాడనికే కృష్ణ చాలా ఇబ్బంది పడతాడు. అప్పటికే తాను ప్రేమిస్తున్న మిత్ర(శివాని)కి ఆ బిజినెస్ గురించి తెలియకుండా దాస్తాడు. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి? చివరకు కృష్ణ-మిత్ర ఒక్కటయ్యారా అనేది మిగతా స్టోరీ.
Latest News