|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 03:43 PM
తెలంగాణ గద్దర్ ఫిల్మ్-2025 అవార్డుల విజేతలను ప్రకటించారు. 'రాజు వెడ్స్ రాంబాయి' ఉత్తమ చిత్రంగా, 'దండోరా' ద్వితీయ చిత్రంగా, 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్' తృతీయ చిత్రంగా నిలిచాయి. సాయిలు ఉత్తమ దర్శకుడిగా, శివాజీ ఉత్తమ సహాయ నటుడిగా, భూమిక ఉత్తమ సహాయ నటిగా అవార్డులు అందుకున్నారు. 'తండేల్' బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్, 'కోర్ట్' ఉత్తమ సోషల్ మెసేజ్ సినిమా, 'యూనిటీ' ఉత్తమ డాక్యుమెంటరీ, 'సంక్రాంతికి వస్తున్నాం' ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా ఎంపికయ్యాయి.
Latest News