|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 03:40 PM
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 'గద్దర్ అవార్డుల'పై సినీ హీరో అక్కినేని నాగార్జున స్పందిస్తూ.. విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. తన తండ్రి ANR పేరిట అవార్డును ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలియజేశారు. ANR అవార్డు గ్రహీత జయసుధను, NTR అవార్డు పొందిన చిరంజీవిని ప్రశంసించారు. ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్న తన కుమారుడు నాగచైతన్యను 'దుల్ల కొట్టావ్ నాన్న' అంటూ ప్రత్యేకంగా అభినందించారు.
Latest News