మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Wed, Mar 04, 2026, 12:13 PM
తెలుగులో రెండు సినిమాలు చేసినా ప్రేక్షకులను మెప్పించలేకపోయిన బాలీవుడ్ నటి కృతి సనన్‌కు మరోసారి దర్శకుడు సుకుమార్ అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. మహేష్ బాబుతో '1 నేనొక్కడినే', నాగచైతన్యతో 'దోచేయ్' సినిమాలతో తెలుగులో అరంగేట్రం చేసిన కృతి, ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ సినిమాలు చేస్తోంది. ప్రభాస్‌తో నటించిన 'ఆదిపురుష్' కూడా డిజాస్టర్ కావడంతో, ఇప్పుడు సుకుమార్-రామ్ చరణ్ కాంబినేషన్‌లో రాబోయే సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటించనుందని వార్తలు వస్తున్నాయి.
Latest News