|
|
by Suryaa Desk | Wed, Mar 04, 2026, 12:25 PM
నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ తమ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘సలార్ 2’ మూవీ పై కీలక ప్రకటన చేసింది. నిర్మాత విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ.. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా 700 కోట్లకు పైగా వసూళ్లను సాధించడంతో, రెండో భాగాన్ని అంతకు మించిన స్థాయిలో అత్యంత భారీ చిత్రంగా తీర్చిదిద్దేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్, క్వాలిటీ విషయంలో రాజీపడరని, సినిమా ఆలస్యం అవుతుందంటూ వచ్చిన వదంతులను కూడా ఆయన కొట్టిపారేశారు.
Latest News