మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 12:07 PM
విరోష్ సంగీత్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో సంగీత్ వేడుక చిత్రాలను పంచుకోగా, విజయ్‌తో కలిసి ఎంతో ముద్దుగా కనిపించింది ఈ జంట. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మెమెంటోస్‌లో గ్రాండ్‌గా పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. సంగీత్ నైట్‌లో రాయల్ లుక్‌లో ఆకట్టుకున్న ఈ జంట డ్యాన్స్‌లతో సందడి చేసింది. మరిది ఆనంద్ దేవరకొండతోనూ రష్మిక స్టెప్పులేసింది. కుటుంబ సభ్యుల సర్‌ప్రైజ్‌ల మధ్య ప్రేమ, నవ్వులు, సంగీతంతో నిండిన రాత్రిగా ఈ వేడుక నిలిచిందని రష్మిక భావోద్వేగంగా పేర్కొంది.
Latest News