మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 10:42 AM
1999లో తమిళనాడు-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో జరిగిన వరుస హత్యల నేపథ్యంలో తెరకెక్కిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా 'తడయం'. ఈ మూవీ ప్రస్తుతం జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విలక్షణ నటుడు సముద్రఖని ఎస్ఐ అధియమాన్ పాత్రలో నటించిన ఈ సినిమా, ఆద్యంతం సస్పెన్స్‌తో సాగుతుంది. నవీన్ కుమార్ పళనివేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఆరు ఎపిసోడ్లతో మొత్తం 130 నిమిషాల నిడివితో ఆకట్టుకుంటుంది. హత్యల వెనుక ఉన్న మిస్టరీని అధియమాన్ ఎలా ఛేదిస్తాడు, హంతకుడు ఎవరు అనేదే కథాంశం.
Latest News