మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 10:40 AM
సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలతో భాగ్యశ్రీ బోర్సే అభిమానులను ఆకట్టుకుంటోంది. బాడీ హగ్గింగ్ ఫ్రాక్‌లో ఆమె కనిపించిన తీరు వైరల్ అవుతోంది. తన కిల్లర్ లుక్స్, కాన్ఫిడెంట్ మూవ్స్‌తో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న భాగ్యశ్రీ, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తన సత్తా చాటుతోంది. 'ఆంధ్రా కింగ్' చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా, భాగ్యశ్రీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. రామ్ పోతినేనితో ఆమె ప్రేమాయణమంటూ సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Latest News