|
|
by Suryaa Desk | Sat, Apr 11, 2026, 02:50 PM
తన ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ మోడల్ గురించి మలయాళ నటి అన్నా రేష్మ రాజన్ వివరణ ఇచ్చారు. రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఈ మోడల్ ద్వారా అభిమానులతో కనెక్ట్ అవుతున్నానని, సబ్‌స్క్రిప్షన్ వల్ల రీల్స్, ఫోటోలు ముందుగా అందుతాయని తెలిపారు. సబ్‌స్క్రిప్షన్ అంటే బూతు కంటెంట్ కాదని, కేవలం నాణ్యమైన, సృజనాత్మక, గౌరవప్రదమైన సంభాషణలు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. అభిమానులు ఆమె నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు, అయితే కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
Latest News