|
|
by Suryaa Desk | Mon, Apr 20, 2026, 03:14 PM
‘ధురంధర్ 2: ది రివెంజ్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 32 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా 32 రోజుల్లో కేవలం ఇండియా నుండి రూ.1,153 కోట్ల నెట్ వసూళ్లు, రూ.1360 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఓవర్సీస్ నుండి అదనంగా రూ.423 కోట్ల గ్రాస్‌తో కలిపి మొత్తం రూ.1783 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. బాహుబలి 2 సాధించిన రూ.1,840 కోట్ల గ్రాస్‌ని దాటడానికి మరో రూ.57 కోట్లు రావాల్సి ఉంది.
Latest News