|
|
by Suryaa Desk | Mon, Mar 23, 2026, 03:02 PM
తన వైవాహిక జీవితం ముగిసిన తర్వాత నటి నిహారిక కొణిదెల కెరీర్‌పై దృష్టి సారించి నిర్మాతగా బిజీ అయ్యారు. ఇటీవల పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ, భవిష్యత్ లో ఖచ్చితంగా మళ్లీ పెళ్లి చేసుకుంటానని, కానీ ప్రస్తుతానికి తన ప్రాధాన్యత సినిమా నిర్మాణం, నటనపైనే ఉందన్నారు. పిల్లలను కనాలనే కోరిక ఉందని, దాని కోసం పెళ్లి తప్పనిసరి అని సరదాగా వ్యాఖ్యానించారు. సరైన వ్యక్తి దొరికినప్పుడు మళ్ళీ వైవాహిక బంధంలోకి అడుగుపెడతానన్నారు. ప్రస్తుతం 'రాకాస' అనే హారర్ కామెడీ సినిమాతో ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Latest News