|
|
by Suryaa Desk | Thu, Apr 30, 2026, 10:37 AM
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఏప్రిల్ 28 ఒక ప్రత్యేకమైన తేదీగా నిలిచిపోయింది. 2006 ఏప్రిల్ 28న విడుదలైన `పోకిరి` చిత్రం మహేష్ బాబు కెరీర్‌ను మలుపు తిప్పి, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. 11 ఏళ్ల తర్వాత, 2017 ఏప్రిల్ 28న విడుదలైన `బాహుబలి 2: ది కన్క్లూజన్` భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ రెండు చిత్రాలు తెలుగు సినిమా ఆత్మవిశ్వాసానికి ప్రతీకలుగా నిలిచాయి. ఇవే కాకుండా ముందు తరం చిత్రాలైన యమలీల,అడవిరాముడు చిత్రాలు కూడా ఇదే తేదీన విడుదలయ్యాయి.
Latest News