మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Fri, Mar 20, 2026, 11:00 AM
సినీ పరిశ్రమను ప్రోత్సహించడంలో తెలంగాణ కంటే ఏపీ కాస్త వెనకబడిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సినిమావారికి దగ్గరగా ఉండే చంద్రబాబు తెలంగాణను స్ఫూర్తిగా తీసుకుని కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. హైదరాబాద్లో జరిగిన గద్దర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. నటులకు అవార్డులు, పురస్కారాలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని, ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తించారన్నారు.
Latest News