|
|
by Suryaa Desk | Tue, Apr 14, 2026, 12:13 PM
తన పిల్లల పెంపకంపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పిల్లలను అతిగా గారాబం చేయకుండా, రిస్క్ తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలని, కింద పడినా, దెబ్బలు తగిలినా వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఆయన అన్నారు. భార్య ఉపాసన సున్నితంగా వ్యవహరిస్తుంటే, తాను ధైర్యాన్ని నూరిపోస్తానని, ఈ రెండు శైలుల కలయిక పిల్లల పరిపూర్ణ ఎదుగుదలకు తోడ్పడుతుందని చరణ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
Latest News