|
|
by Suryaa Desk | Mon, Apr 13, 2026, 03:00 PM
అడివి శేష్ నటించిన 'డెకాయిట్' చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన అందుకుంటోంది. విడుదలైన మొదటి రోజు మిక్స్‌డ్ టాక్ వచ్చినా, తర్వాత రోజుల్లో పాజిటివ్ టాక్‌తో కలెక్షన్లు పుంజుకున్నాయి. వీకెండ్‌లో రూ.40 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. సుమారు రూ.65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. డిజిటల్, శాటిలైట్ హక్కుల ద్వారా రూ.48 కోట్లు రాబట్టింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి చేరింది.
Latest News