|
|
by Suryaa Desk | Thu, Apr 16, 2026, 02:23 PM
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' స్పై యాక్షన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. రెండు భాగాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.3,000 కోట్లకు పైగా వసూళ్లతో భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఫ్రాంచైజీగా నిలిచింది. 'బాహుబలి' (రూ. 2,438 కోట్లు), 'పుష్ప' (రూ. 2,092 కోట్లు) చిత్రాలను అధిగమించింది. 'ధురంధర్-2' ఒకే భాషలో రూ. 1,000 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించిన తొలి చిత్రంగా అరుదైన ఘనత సాధించింది. విడుదలైన 26 రోజులు అయినా జోరు కొనసాగుతోంది.
Latest News