|
|
by Suryaa Desk | Wed, Apr 08, 2026, 11:42 AM
టాలీవుడ్ నటుడు శర్వానంద్ తన తాజా చిత్రం 'బైకర్' విజయం నేపథ్యంలో మాట్లాడుతూ, 'జాను' సినిమా షూటింగ్ సమయంలో థాయ్‌లాండ్‌లో స్కైడైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు జరిగిన ప్రమాదం గురించి తన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ఈ ప్రమాదంలో తన భుజం ఎముక పూర్తిగా విరిగిపోయి, క్లిష్టమైన సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందని, అయితే అప్పుడు పరిశ్రమ నుండి ఆశించిన స్థాయిలో గుర్తింపు లేదా సానుభూతి లభించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Latest News