|
|
by Suryaa Desk | Tue, Apr 14, 2026, 04:15 PM
అడివి శేష్ నటించిన 'డెకాయిట్' సినిమా ప్రస్తుతం థియేటర్లలో పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా నేచురల్ స్టార్ నానితో శేష్ జరిపిన సంభాషణ వైరల్ అవుతోంది. ఈ సినిమాను కేవలం థ్రిల్లర్‌గానే కాకుండా, ఎమోషన్స్ నిండిన ఒక అద్భుతమైన ప్రేమకథగా శేష్ అభివర్ణించారు. నాని ఈ చిత్రాన్ని 'ఒక నిజమైన బ్లాక్ బస్టర్' అని ప్రశంసించారు. శేష్ కెరీర్‌లోనే ఇది అత్యుత్తమ ప్రదర్శన అని నాని కొనియాడారు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్, రచయిత అబ్బూరి రవి, దర్శకుడు షనీల్ డియో, సంగీతం, విజువల్స్, నిర్మాత సుప్రియ యార్లగడ్డలను కూడా నాని అభినందించారు.
Latest News