|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 03:03 PM
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 విజేతలను ప్రకటించారు. జనవరి 1 నుండి డిసెంబర్ 31, 2025 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పొందిన చిత్రాలకు ఈ అవార్డులు ప్రకటించారు. ఉత్తమ నటుడిగా నాగ చైతన్య (తండేల్), ఉత్తమ నటిగా రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్) ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రంగా 'రాజు వెడ్స్ రాంబాయి', ద్వితీయ చిత్రంగా 'దండోరా', తృతీయ చిత్రంగా 'ది ప్రీ వెడ్డింగ్ షో' నిలిచాయి. 'తండేల్' చిత్రానికి నేషనల్ ఇంటిగ్రిటీ సినిమా అవార్డు దక్కింది
Latest News