|
|
by Suryaa Desk | Sat, Mar 28, 2026, 02:13 PM
రామ్ చరణ్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘నాయక్’ సినిమా భారీ విజయం సాధించింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయగా, ఒక పాత్రకు సాగర్ అనే యువకుడు డూప్ గా నటించాడు. రామ్ చరణ్ ను పోలి ఉండటంతో దర్శకుడు వి. వి వినాయక్ అతన్ని ఎంపిక చేశారు. రిస్కీ షాట్స్ తీసేటప్పుడు హీరోలకు గాయాలైతే షూటింగ్ ఆలస్యం కాకుండా ఉండేందుకు, అలాగే హీరోల భద్రత దృష్ట్యా డూప్ లను ఉపయోగిస్తారు. అయితే, హీరోలు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటుండగా, డూప్ లకు చాలా తక్కువ జీతం ఇస్తారని తెలుస్తోంది.
Latest News