|
|
by Suryaa Desk | Wed, Apr 22, 2026, 02:08 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, భారీ రెమ్యునరేషన్లతో టాలీవుడ్‌లో అత్యధిక ఆదాయం పొందుతున్న నటులలో ఒకరిగా నిలిచారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో సుమారు 4 వేల చదరపు గజాల విస్తీర్ణంలో రూ.80 కోట్ల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో కొత్త భవనం నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివరిలో అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి గృహప్రవేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
Latest News