|
|
by Suryaa Desk | Sat, Apr 18, 2026, 02:28 PM
తెలుగులో ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి సినిమాలతో మెప్పించిన రెజీనా కాసాండ్రా, తన 20 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, వ్యక్తిగత జీవితం, ప్రేమలోని లోతు గురించి తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రేమ అనేది ఒక నిశ్శబ్ద శక్తి అని, ప్రేమించబడటానికి అర్హులమని గుర్తుంచుకోవడానికి ప్రతి రోజూ మంచి రోజే అని ఆమె పేర్కొన్నారు. గత జ్ఞాపకాలను కృతజ్ఞతతో చూసినప్పుడు ఎంతో మార్పు కనిపించిందని తెలిపారు.
Latest News