మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 03:31 PM
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఒక కొత్త చిత్రం త్వరలో తెరకెక్కనుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనుంది. ఇటీవల రానాను కలిసి బోయపాటి ఒక పవర్‌ఫుల్ కథను వినిపించగా, అది రానాకు బాగా నచ్చింది. బాహుబలి తర్వాత రానా హీరోగా చేసిన 'అరణ్య, విరాట పర్వం' చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. 'భీమ్లా నాయక్'లో పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించి మెప్పించినా, అభిమానులు రానాను పూర్తిస్థాయి హీరోగా చూడాలని కోరుకుంటున్నారు.
Latest News