మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 02:55 PM
నటుడు శివాజీ రాజా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి జి. రామరాజు (85) ఈ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్ మధురానగర్‌లోని తన స్వగృహంలో ఉదయం 8 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. తండ్రి మరణంతో శివాజీ రాజా, ఆయన కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు.రామరాజు భౌతికకాయాన్ని అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం ప్రస్తుతం వారి నివాసంలోనే ఉంచారు. కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Latest News