మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 02:52 PM
రామ్ చరణ్ హీరోగా, సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ సినిమా రన్ టైం గురించి మూవీ టీం క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో 3-4 గంటలకుపైగా ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ, చిత్ర పీఆర్ వర్గాలు ఇవన్నీ ఊహాగానాలే అని తేల్చి చెప్పాయి. ఈ సినిమా షూటింగ్ దశలో ఉందని, దర్శకుడు ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా, మంచి ప్లాన్‌తో నిర్మిస్తున్నట్లు తెలిపారు. రామ్ చరణ్-జాన్వీ కపూర్ జంట, ఏఆర్ రెహమాన్ సంగీతం, భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి.
Latest News