మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 07:44 PM
నటి రకుల్ ప్రీత్ సింగ్ 'దేదే ప్యార్ దే 2' చిత్రానికి గాను బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. జీ సినీ అవార్డ్స్ 2026 వేడుకల్లో బ్లూ గ్లిటర్ డ్రెస్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆమె, ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని, తన ప్రయాణంలో ప్రేమ, నవ్వులు నిండి ఉన్నాయని, మద్దతుగా నిలిచిన అజయ్ దేవగన్, మాధవన్, చిత్ర బృందానికి, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
Latest News