|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 03:53 PM
స్టార్ దర్శకుడు హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ సినిమాలో రాజకీయ టచ్ లేదని స్పష్టం చేశారు. ‘గాజు గ్లాస్’ డైలాగ్ మిడిల్ క్లాస్‌ను సూచిస్తుందన్నారు. ఇది రీమేక్ కాదని, పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా రూపొందిందని చెప్పారు. పవన్ అభిమానులు ఆశించే హెయిర్ స్టైల్, డైలాగ్స్, డ్రామా అన్నీ ఉంటాయని వెల్లడించారు.
Latest News