మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 03:50 PM
‘మెహబూబా’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నేహా శెట్టి.. సిద్ధు జొన్నలగడ్డతో 'డీజే టిల్లు' సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఈ సినిమాలోని రాధిక పాత్ర యూత్‌లో వైరల్ అయినా, ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటించినా అంతగా ఫేమ్ రాలేదు. దాంతో అవకాశాలు తగ్గిపోయాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసినా, సినిమా నిడివి ఎక్కువ కావడంతో ఆ పాట తొలగించబడింది.
Latest News