మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 11:27 AM
అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న చిత్రం 'విసా: వింటారా సరదాగా'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి 'అనగా అనగా అమెరికా' అనే ఫస్ట్ సాంగ్‌ను తాజాగా రిలీజ్ చేశారు. సనారె రాసిన లిరిక్స్, విజయ్ బుల్గానిన్ కంపోజిషన్, సంజిత్ హెగ్డే గానం, ఫారిన్ లొకేషన్‌లలో చిత్రీకరించిన విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, హర్ష చెముడు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
Latest News