మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 12:40 PM
ఇటీవల పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ-రష్మిక దంపతులకు నటుడు అల్లు అర్జున్క ఖరీదైన కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు సమాచారం. 'విరోష్' రిసెప్షన్ రోజున ఈ బహుమతిని అందించేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్. ఇక ఈ నెల 4వ తేదీన హైదరాబాద్‌లో జరగనున్న ఈ రిసెప్షన్‌కు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. అల్లు అర్జున్ తన తమ్ముడు శిరీష్ పెళ్లితో పాటు, విజయ్-రష్మికల రిసెప్షన్‌కు కూడా ప్లాన్ చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.
Latest News