మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 01:58 PM
ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ 'ది బ్లఫ్' అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. రాజమౌళితో సహా పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించగా, తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా సినిమాపై రివ్యూ ఇచ్చారు. 'ది బ్లఫ్.. యాక్షన్, ఎమోషన్స్ అన్నీ ఉన్న సినిమా. ప్రియాంక యాక్టింగ్ అదిరిపోయింది. చిత్రంలో భాగమైన వారందరికీ నా అభినందనలు' అని మహేశ్ ట్వీట్ చేశారు. దీనికి ప్రియాంక స్పందిస్తూ, 'థాంక్యూ మై ఫ్రెండ్.. త్వరలోనే అంటార్కిటికాలో కలుద్దాం' అని రిప్లై ఇచ్చారు. దీంతో అభిమానులు 'వారణాసి' తర్వాత షెడ్యూల్ అక్కడ జరగనుందని పోస్టులు పెడుతున్నారు.
Latest News